ఈ క్రమంలో ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం భార్య వద్దకు వెళ్లిన కామపిశాచి.. ఆమె ఉన్న గదికి బయట గడియపెట్టి మరో గదిలో పడుకునివున్న కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఆపై గర్భం రాకుండా ఉండేందుకు మాత్రలు కూడా బలవంతంగా మింగించాడు. తనకు జరిగిన విషయాన్ని బాలిక తల్లికి చెప్పగా పోలీసులు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితుడిని బుధవారం అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.