తమిళనాడులోని కరూర్‌లో ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న ఓ ప్రియుడు.. ఆమెను దారుణంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే... కరూర్ జిల్లాకు చెందిన లీలా అనే మహిళకు పదేళ్ల కుమార్తె, ఓ కుమారుడు వున్నాడు. లీలా భర్త మృతి చెందడంతో కుటుంబాన్ని పోషించేందుకు భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేసేది.