ఈ ఫైల్ ప్రస్తుతం ఆర్థికశాఖ దగ్గర ఉంది. సుధాకర్ తేజను వాస్తు కన్సల్ టెంట్గా నియమిస్తే ఆయనకు ఎలాంటి హోదా ఇవ్వాలనే విషయమై అధికారులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. కేసీఆర్కు వాస్తు, జ్యోతిష్యాలపై బాగా నమ్మకం ఉంది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రతీ సందర్భంలో ఆయన వాస్తు, జ్యోతిష్య నిపుణులను సంప్రదిస్తున్నారు.