తిరుపతి: ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ మహిళా ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘పవన్ కల్యాణ్ సినిమాల్లోనే గబ్బర్ సింగ్ కానీ.. రాజకీయాల్లో మాత్రం రబ్బర్ సింగ్ ’అంటూ వ్యాఖ్యానించారు.