కారు ప్రమాదం... గాయపడిన ఆ అమ్మ ఏం చేసిందో చూడండి(వీడియో)
బుధవారం, 2 ఆగస్టు 2017 (13:10 IST)
అమ్మ ప్రేమను వర్ణించడం సాధ్యం కాదు. అంతులేనిది అమ్మ ప్రేమ. తన బిడ్డ అపాయంలో వున్నదంటే మరణించిన తల్లి ఆత్మ కూడా క్షోభిస్తుంది. తన బిడ్డ కోసం పరితపిస్తుంది. తల్లిప్రేమ ఎంతటి గొప్పదో తెలుపుతూ వివరించిన ఈ వీడియో చూడండి.