బేతపూడిలో కొనసాగుతున్న రైతులు రైతుకూలీలు నిరసన దీక్షలు

సోమవారం, 16 నవంబరు 2020 (10:13 IST)
మంగళగిరి మండలం బేతపూడిలో అమరావతి రాజధానికి మద్దతుగా రైతులు, రైతుకూలీలు చేస్తున్న రిలే నిరసన దీక్షలు 333వ రోజు కూడా కొనసాగినాయి. ఈ సందర్భంగా రైతులు, రైతుకూలీలు అమరావతికి అనుకూలంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
ఈ కార్యక్రమంలో అడపా బిక్షరావు, కలవకోల్లు గోపి గుండాల వెంకటేశ్వరరావు, రాయపూడి యనాదిరావు, తోట శ్రీనివాసరావు కర్నాటి కృష్ణ, అడవి శివ శంకరరావు, కోసూరి భీమయ్యా, వాసా వెంకటేశ్వరరావు, అడపా వెంకటేశ్వరరావు, గైరుబోయిన పొలురాజు,  గైరుబోయిన నాగరాజు, కలవకోల్లు నరసింహస్వామి, గైరుబోయిన బసవయ్య, రాణిమేకల బాలయ్య, గైరుబోయిన సాంబయ్య, శిరంసెట్టి దుర్గరావు, గైరుబోయిన పాములు, బత్తుల వెంకటేశ్వరరావు, JAC సభ్యులు జూటు దుర్గరావు, బుర్రి సత్యనారాయణ, బేతపూడి శేషగిరిరావు, గుండాల వీర రాఘవులు, యర్రగుంట్ల భాగ్యరావు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు