9 నెలల్లో 25శాతం అక్షరాస్యత శాతం పెరిగింది!

మంగళవారం, 19 ఆగస్టు 2014 (13:19 IST)
ఒంగోలు జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని తొమ్మిది నెలల్లో 25 శాతం పెంచామని జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ తెలిపారు. జిల్లాలో 2011 జనాభాలెక్కల ప్రకారం కేవలం 63.08 శాతం అక్షరాస్యత మాత్రమే ఉందన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు 16వ స్థానంలో ఉన్నామని, ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 13 జిల్లాల్లో నాల్గవ స్థానంలో ఉన్నామన్నారు. జిల్లాలో ప్రకాశం అక్షరవిజయం కార్యక్రమాన్ని రెండుదశల్లో అమలు చేశామని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి