తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డిని హతమార్చింది.. ఆయన నమ్ముకున్న అనుచరులేనని సిట్ వర్గాల సమాచారం. ఈ హత్య కేసులో పరమేశ్వర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి సూత్రధారులు కాగా, చంద్రశేఖర్ రెడ్డి అతని గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడినట్టు సిట్ తేల్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.