విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్న చిరంజీవి కుమార్తె శ్రీజ దంపతులు
మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (16:42 IST)
ఇటీవల అంగరంగవైభవంగా పెళ్ళి చేసుకున్న చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ దుర్గమ్మను దర్శించుకుంది. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి శ్రీజ దంపతులు వచ్చి, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.