1947-2009 మధ్య కాలంలో ప్రధానుల జాబితా

ఆంగ్లేయుల బానిస సంకెళ్ళ నుంచి భారతమాతకు 1947లో విముక్తి కలిగింది. దేశ తొలి ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధాని బాధ్యతలను నిర్వహించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

జవహర్‌లాల్ నెహ్రూ.. ఆగస్టు 15, 1947 నుంచి మే 27, 1964.
లాల్ బహదూర్ శాస్త్రి.. జూన్ 9, 1947 నుంచి జనవరి 11, 1966.
ఇందిరాగాంధీ.. జనవరి 24, 1966 నుంచి మార్చి 24 1977.
మోరార్జీ దేశాయ్.. మార్చి 24, 1977 నుంచి జులై 28, 1979.

చరణ్ సింగ్.. జులై 28, 1979 నుంచి జనవరి 14, 1980.
ఇందిరాగాంధీ.. జనవరి 14, 1980 నుంచి అక్టోబరు 31, 1984.
రాజీవ్ గాంధీ.. అక్టోబరు 31, 1984 నుంచి డిసెంబరు 2, 1989.
విశ్వనాథ్ ప్రతాప్ సింగ్.. డిసెంబరు 2, 1989 నుంచి నవంబర్ 10, 1990.

చంద్రశేఖర్.. నవంబర్ 10, 1990 నుంచి జూన్ 21, 1991.
పి.వి.నరసింహారావు.. జూన్ 21, 1991 నుంచి మే 16, 1996.
అటల్ బీహారీ వాజ్‌పేయి.. మే 16, 1996 నుంచి జూన్ 1, 1996.
హెచ్.డి.దేవెగౌడ.. జూన్ 1, 1997 నుంచి మార్చి 19, 1998.

ఇంద్రకుమార్ గుజ్రాల్.. ఏప్రిల్ 1, 1997 నుంచి మార్చి 19, 1998.
అటల్ బీహారీ వాజ్‌పేయి.. మార్చి 19, 1998 నుంచి మే 22, 2004.
మన్మోహన్ సింగ్ మే 22, 2004 నుంచి..

వెబ్దునియా పై చదవండి