జీవితంలో ఇంకా స్థిరపడలేదు...

వెంకటేశ్వరరావు:
మీరు చవితి ఆదివారం మిథునలగ్నము మూలా నక్షత్రం ధనుర్‌రాశి నందు జన్మించారు. వ్యయాధిపతి అయిన శుక్రుడు లగ్నము నందు ఉండటం వల్ల, రాజ్యాధిపతి అయిన బృహస్పతి కుజ, శని, రాహువులతో కలయిక వల్ల మీరు స్థిరపడటం ఆలస్యమైంది.

వివాహం కూడా ఆలస్యమైంది. 2010 డిసెంబరు నుంచి చంద్ర మహర్ధశ ప్రారంభమవుతుంది. 2011లో మీరు స్థిరపడతారు. వివాహం అవుతుంది. వరసిద్ధి వినాయకుడిని ఆరాధించండి.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి