జీవితంలో ఎప్పుడు స్థిరపడతాను. నా వివాహం ఎప్పుడు జరగుతుంది..?

చంద్రశేఖర్:
మీరు త్రయోదశి శనివారం ఆరుద్ర నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. 2012 వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి 18 వత్తులు ఏకం చేసి వేపనూనెతో శనికి దీపారాధన చేయండి, మీ 33 సంవత్సరము నందు వివాహం అవుతుంది. వివాహం కాకుండా అభివృద్ధి ఉండజాలదు. 2010లో మంచి అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి.

ప్రియమైన వీక్షకులకు మనవి:
మీ ప్రశ్నలను [email protected] కి పంపించండి. ప్రశ్నతోపాటు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం మరియు ఊరు పేరు తప్పనిసరిగా తెలియజేయండి. మరో విన్నపం... వీక్షకుల వద్ద నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో సందేహాలు వస్తున్నాయి. ముందుగా రోజుకు 5 ప్రశ్నలు చొప్పున ప్రచురిస్తామని ప్రకటించాం. అయితే వీక్షకుల రద్దీ దృష్ట్యా వారి సౌకర్యార్థం రోజుకు 10 ప్రశ్నలకు సమాధానాలను ప్రచురిస్తున్నామని తెలియజేస్తున్నాం. అయినప్పటికీ మీరు పంపిన సమస్యకు వెనువెంటనే సమాధానం ప్రచురించడంలో కాస్తంత ఆలస్యమవవచ్చు. కనుక ఒకసారి కస్టమర్‌కేర్‌కు పంపిన తర్వాత సమాధానం కోసం దయచేసి కాస్త వేచి చూడగలరు. ఒకవేళ మరీ ఆలస్యమవుతున్నట్లుగా అనిపిస్తే పాత మెయిల్‌నే మరోసారి ఫార్వర్డ్ చేయగలరు.

ధన్యవాదములతో...
మీ వెబ్‌దునియా తెలుగు ఎడిటర్.

వెబ్దునియా పై చదవండి