నాది ప్రేమ వివాహమా...? పెద్దలు కుదిర్చే పెళ్లా..?

ప్రసాద్-విజయవాడ:
మీరు విదియ ఆదివారం సింహలగ్నము, భరణి నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. మనఃకారకుడైన చంద్రుడు భాగ్యము నందు ఉండటం వల్ల, కళలపట్ల, ప్రకృతి, నదులు, జీవరాశుల పట్ల ఇష్టము కలిగినావారుగా ఉంటారు.

మీరు సున్నిత హృదయులు. భార్యస్థానము నందు బృహస్పతి ఉండటం వల్ల, ఒక సంబంధం అనుకుని ఆగిన తదుపరి మీకు వివాహం అవుతుంది. మీ 26 లేక 27వ సంవత్సరము నందు వివాహం అవుతుంది.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి