నా వివాహం ఎప్పుడవుతుంది. జీవితంలో ఎప్పుడు స్థిరపడతాను?

సి.హెచ్. శ్రీనివాస్- విజయవాడ
మీరు బహుళపాఢ్యమి శనివారం ఉత్తరాషాఢ నక్షత్రం ధనుర్‌రాశి నందు జన్మించారు. మీ 27వ సంవత్సరము నందు బాగా స్థిరపడతారు. మీ 27 లేక 28వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. వివాహానంతరం మీరు బాగా రాణిస్తారు. ప్రతిరోజు సూర్యభగవానుడిని ఆరాధించండి. మీకు కలిసివస్తుంది.

ప్రియమైన వీక్షకులకు మనవి:
మీ ప్రశ్నలను [email protected] కి పంపించండి. ప్రశ్నతోపాటు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం మరియు ఊరు పేరు తప్పనిసరిగా తెలియజేయండి. మరో విన్నపం... వీక్షకుల వద్ద నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో సందేహాలు వస్తున్నాయి. ముందుగా రోజుకు 5 ప్రశ్నలు చొప్పున ప్రచురిస్తామని ప్రకటించాం. అయితే వీక్షకుల రద్దీ దృష్ట్యా వారి సౌకర్యార్థం రోజుకు 10 ప్రశ్నలకు సమాధానాలను ప్రచురిస్తున్నామని తెలియజేస్తున్నాం. అయినప్పటికీ మీరు పంపిన సమస్యకు వెనువెంటనే సమాధానం ప్రచురించడంలో కాస్తంత ఆలస్యమవవచ్చు. కనుక ఒకసారి కస్టమర్‌కేర్‌కు పంపిన తర్వాత సమాధానం కోసం దయచేసి కాస్త వేచి చూడగలరు. ఒకవేళ మరీ ఆలస్యమవుతున్నట్లుగా అనిపిస్తే పాత మెయిల్‌నే మరోసారి ఫార్వర్డ్ చేయగలరు.

ధన్యవాదములతో...
మీ వెబ్‌దునియా తెలుగు ఎడిటర్.

వెబ్దునియా పై చదవండి