ప్రస్తుత గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కేదెప్పుడు...?

కొసరాజు సునీత:
మీరు త్రయోదశి మంగళవారం, మేషలగ్నం, కృత్తికా నక్షత్రం, మేషరాశి నందు జన్మించారు. మీకు లగ్నం నందు శుక్ర, కుజ, చంద్రులు ఉండటం వల్ల వివాహ విషయంలో చాలా మెలకువ అవసరం.

గ్రహాలన్నీ రాహువు, కేతువుల మధ్య బంధించడంవల్ల మహాపద్మ కాలసర్పదోషం ఉన్నందువల్ల రాహువు, కేతువులకు పూజ చేయిస్తే.. అన్నీ కలిసివస్తాయి. ఈ సంవత్సరం మే తదుపరి మీరు ఓ శుభవార్త వినబోతున్నారు.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి