మానసిక ఒత్తిడి, చికాకులకు గురవుతున్నా. ఏం చేయమంటారు?

రఘునివాస్:
మీరు దశమి శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. లాభస్థానము నందు గురు, రాహుదోషం ఏర్పడటం వల్ల మానసిక ఒత్తిడి, చికాకులు, ఆందోళన వంటివి ఎదుర్కొంటున్నారు. 2010 నందు వ్యయము నందు బృహస్పతి సంచారం వల్ల ఒత్తిడి, చికాకులకు లోనైనా నెమ్మదిగా అభివృద్ధి చెందుతారు. 2011 నుంచి యోగప్రదంగా ఉంది. రాహు, కేతువులకు శాంతి చేయించండి. శుభం కలుగుతుంది.

ప్రియమైన వీక్షకులకు మనవి:
మీ ప్రశ్నలను [email protected] కి పంపించండి. ప్రశ్నతోపాటు మీ పుట్టిన తేదీ, సమయం మరియు ఊరు పేరు తప్పనిసరిగా తెలియజేయండి. మరో విన్నపం... వీక్షకుల వద్ద నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో సందేహాలు వస్తున్నాయి. ముందుగా ప్రకటించినట్లు రోజుకు 5 ప్రశ్నలు చొప్పున ప్రచురించిన మీ సందేహాలకు సమాధానాలు సుమారు 10 రోజుల వ్యవధిలోపు రావచ్చును. కనుక ఒకసారి కస్టమర్‌కేర్‌కు పంపిన తర్వాత సమాధానం కోసం దయచేసి కాస్త వేచి చూడగలరు. ప్రస్తుతం ఈరోజు ప్రచురిస్తున్న సమాధానాలు ఆగస్టు 8వ తేదీకి సంబంధించినవని తెలియజేస్తున్నాము.

ధన్యవాదములతో...
మీ వెబ్‌దునియా తెలుగు ఎడిటర్.

వెబ్దునియా పై చదవండి