వెంకటేశ్వర రావు- బొబ్బిలి: మీరు ద్వాదశి సోమవారం, ధనుర్ లగ్నము, అనురాధ నక్షత్రం, వృశ్చికరాశి నందు జన్మించారు. 2019 వరకూ ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ఒత్తిడి, చికాకు, ఆందోళనలు వంటివి అధికంగా ఎదుర్కొంటారు. 3 నెలలకు ఒక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించి ఒక నల్లగొడుగును బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన శుభం కలుగుతుంది.