మీరు అవావాస్య బుధవారం, ధనుర్లగ్నము, స్వాతినక్షత్రం, తులారాశి నందు జన్మించారు. రాజ్య, ఉద్యోగాధిపతి అయిన బుధుడు లాభమునందు రవి, శుక్ర, కుజ, చంద్రులతో కలిసి హస్తగతం అయిపోవడం వల్ల మీరు సరిగ్గా స్థిరపడలేరు. 2017 వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీశనివారం 18 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించినా సర్వదా శుభం కలుగుతుంది.
2014 సెప్టెంబరు వరకు శని మహర్థశ సామాన్యంగా ఉండగలదు. తదుపరి బుధ మహర్థశ 17 సంవత్సరములు ఉన్నత స్థితిలో ఉంటారు. మీరు అనుకున్నది సాధిస్తారు. కనకధారా స్తోత్రం చదివినా లేక విన్నా ఆర్ధిరాభివృద్ధి, పురోభివృద్ధిపొందుతారు.
గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి