హార్మోన్ లోపం వల్ల మహిళల్లో అధిక రక్తపోటు, జుట్టు రాలడం, ఒత్తిడి జయించేందుకు సాయపడుతుంది. రుతుక్రమ సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా రొమ్ము క్యాన్సర్ నుండి మహిళలను కూడా రక్షిస్తుంది. గర్భాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. డయాబెటిక్ ఉన్న వారికి ఆలివ్ గింజల పొడి, నూనె బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.