బాదం నూనెతో ముఖంపై ముడతలకు చెక్!

శనివారం, 16 ఆగస్టు 2014 (15:33 IST)
* బంగాళాదుంప గుజ్జును ముఖానికి రాసుకోవాలి. 
 
* టమోటాలను స్లైస్‌గా తయారు చేసుకోండి. ఈ స్లైస్‌ను ముఖానికి రాసుకోండి. ఫలితం ఉంటుంది. 
 
* అరటి పండు గుజ్జును ముఖానికి పూస్తే ముడతలు మటుమాయం. 
 
* క్యారెట్ రసంలో పాలు కలుపుకుని బాదం పప్పులను రుబ్బుకుని ముఖానికి దట్టించండి. దీంతో మీ ముఖంపైనున్న ముడతలు మటుమాయం. 
 
* ప్రతి రోజూ ముఖానికి బాదం నూనెను పూయండి ఫలితముంటుంది. 

వెబ్దునియా పై చదవండి