అలాగే గుప్పెడు బాదంను పొడి, చేసి అందులో 3టేబుల్ స్పూన్ల బటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ఫేస్ ప్యాక్‌ను పూతలా రాసుకోవాలి. పది నిమిషాలయ్యాక కడిగేస్తే మెరిసే సౌందర్యం లభిస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు. ఈ ఫేస్ ప్యాక్‌ల్లో చర్మానికి తగ్గట్లు వారానికొకటి ట్రై చేస్తే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.