గడ్డ పెరుగును పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టు మాడుకు పట్టించి మాస్క్‌లా వేసుకోవాలి. తర్వాత తల చుట్టూ కాటన్ టవల్ చుట్టుకొని అరగంటా పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేసి కండీషనర్‌ను అప్లై చేయాలి. దీనివల్ల జుట్టు మృదువుగా తయారవడంతో పాటు మెరుపు కూడా వస్తుంది.