4. మెంతులలో ఉన్న ఔషధ గుణాలతో శరీరానికి ఎన్నో ఉపయోగాలున్నాయి. అందుకే వీటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. నిద్రపోయే ముందు మెంతులను నీళ్లలో నానబెట్టాలి. ఉదయన్నే వాటిని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొబ్బరినూనెలో కలిపి కనుబొమలకు రాసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చక్కని కనుబొమలు సొంతం.