స్పూన్ పంచదారలో కాస్త కొబ్బరినూనెను కలిలి చేతులుకు మర్దనా చేసుకోవడం వలన చేతులు నునుపుగా తయారవుతాయి. బట్టలు ఉతికుతున్నప్పుడు బట్టల సబ్బులో ఉండే రసాయన పదార్థాలు మీ చేతులకు హాని కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి ఉతికిన వెంటన్ నిమ్మరసాన్నిచేతికి రాసుకుని కాసేపాగాక కడుక్కుంటే మంచి ఫలితాలను పొందవచ్చును.