అలాగే టమోటా జ్యూస్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. టమోటోను పంచదారలో డిప్ చేయాలి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్‌ను నివారిస్తుంది. ఇక చర్మం మీద ఏర్పడిన మచ్చలు, చారలు తొలగించి చర్మం కాంతివంతంగా కనబడేలా చేస్తుంది. అందుకు టమోటో రసంలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేస్తుండాలి. ఇలా వారంలో రెండు రోజులు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.