డార్క్ స్పాట్స్, బ్లాక్ హెడ్స్ కోసం ఫేస్ సీరమ్
మెరిసే చర్మం కోసం ఫేస్ సీరం
కావలసిన పదార్థాలు
తేనె-2 టేబుల్ స్పూన్లు,
నిమ్మరసం -
1 టీస్పూన్
ఒక గిన్నెలో, రెండు పదార్థాలను కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై కడగాలి.
కావలసిన పదార్థాలు
అలోవెరా-2 టేబుల్ స్పూన్లు
పసుపు- ఒక టీస్పూన్
అలోవెరా జెల్‌ను ఒక గిన్నెలోకి తీయండి. పసుపు పొడి జోడించండి. బాగా కలపండి. ఈ సీరమ్‌ను ముఖంపై 10 నిమిషాల పాటు అప్లై చేసి, ఆపై కడిగేయండి.
డల్ స్కిన్ కోసం ఫేస్ సీరం
డల్‌గా, అనారోగ్యకరమైన చర్మం కలిగి ఉంటే, ఈ ఫేస్ సీరం మీ కోసం అద్భుతాలు చేస్తుంది.