బియ్యం కడిగిన నీటి ద్వారా హెయిర్ స్ట్రక్చర్ చాలా అందంగా మారుతుంది. చిక్కుబడకుండా, స్కాంటీ, పల్చబడటాన్ని కూడా తగ్గిస్తుంది. రైస్ వాటర్‌తో శుభ్రం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. చుండ్రు సమస్యను నివారించడానికి రైస్ వాటర్ తో తలస్నానం చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.