వేసవిలో ఆరెంజ్-పెరుగుతో ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే.. మెరిసే సౌందర్యాన్ని పొందవచ్చు. దీనిని ఫేస్ స్క్రబ్‌గా ఉపయోగించుకోవచ్చు. నారింజ తొక్కలని ఎండలో బాగా ఎండబెట్టాలి. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత వాటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి. దీనిని ఇంట్లో వేసుకునే పేస్ ప్యాక్స్ కోసం ఉపయోగించుకోవచ్చు.