ఆకర్షణీయమైన గిఫ్ట్‌ ప్యాక్: పెప్సికో

దేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ దీపావళి సందర్భంగా పెప్సికో సంస్థ 11 ఆకర్షణీయమైన గిఫ్ట్‌ ప్యాక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది.

దీపావళి పండుగ సందర్భంగా పెప్సికో సంస్థ 11 ఆకర్షణీయమైన గిఫ్ట్‌ ప్యాక్‌లను మార్కెట్లోకి విడుదల చేసినట్లు పెప్సికో కార్యనిర్వాహక డైరెక్టర్ (మార్కెటింగ్ బెవరేజ్) పునీత్ లాల్ తెలిపారు.

కొత్త ప్యాక్ పెప్సీ, స్లైస్, మిరిండా మరియు 7అప్‌లాంటి తదితర బ్రాండ్లలపై ఈ గిఫ్ట్ ప్యాక్‌లు దేశవ్యాప్తంగా లభిస్తాయని ఆయన అన్నారు.

వెబ్దునియా పై చదవండి