మార్కెట్లో కోడిగుడ్లు ధరలు

రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో ఆదివారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.223గా ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.2.45గా ఉంది.

అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.224 గాను, విజయవాడలో రూ.231, విశాఖపట్నంలో రూ.252, గోదావరి మార్కెట్‌లో రూ.231, తూర్పుగోదావరిలో రూ.231, చిత్తూరులో 236రూపాయలుగా ఉంది.

ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.243 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో 238 రూపాయలుగా పలుకుతోంది.

వెబ్దునియా పై చదవండి