ఫిబ్రవరి 5 – ఆదివారం, ఫిబ్రవరి 11 – రెండో శనివారం, ఫిబ్రవరి 12 – ఆదివారం, ఫిబ్రవరి 18 (మహాశివరాత్రి) – కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
ఫిబ్రవరి 19 -ఆదివారం (ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి), ఫిబ్రవరి 20 సోమవారం - అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం (రాష్ట్ర దినోత్సవం), ఫిబ్రవరి 21- మంగళవారం (లూసార్ -సిక్కింలో బంద్), ఫిబ్రవరి 25-నాలుగో శనివారం, ఫిబ్రవరి 26 – ఆదివారం వంటి రోజులు సెలవులుగా ప్రకటించారు.