ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో వివిధ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) లిమిటెడ్‌లో వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హ్యూమన్ రిసోర్స్ విభాగంలో 15 పోస్టులు, కార్పొరేట్ కమ్యూనికేషన్ విభాగంలో 10, ఫైర్ అండ్ సేఫ్టీలో 25 పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు డిసెంబరు 12వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఓసీఎల్.కామ్‌లో చూడొచ్చు.

వెబ్దునియా పై చదవండి