టైర్ 1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు అభ్యర్థులకు జనవరి 11వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది. డీఆర్డీవో సీఈపీటీఏం టైర్ 1 లేదా సీబీటీ పరీక్ష జనవరి ఆరో తేదీ నుంచి జనవరి 11వ తేదీ వరకు నిర్వహిస్తారు. అలాగే, సీఈపీటీఏఎం 10 లేదా డీఆర్టీసీ ఎస్టీఏ టైర్ 2 షెడ్యూల్‌ను జనవరి 12, 2023న రిలీజ్ చేస్తారు.