కావలసిన పదార్థాలు : అరటిపండ్ల గుజ్జు... పావుకేజీ క్యాస్టర్ షుగర్ (చక్కెర పొడి)... పావు కేజీ కోడిగుడ్డు... ఒకటి బేకింగ్ సోడా... పది గ్రా. పాలు... వంద గ్రా. రీఫైన్డ్ ఆయిల్... వంద ఎం.ఎల్. మైదా... పావుకేజీ
తయారీ విధానం : అరటిపండ్ల గుజ్జు, క్యాస్టర్ షుగర్, కోడిగుడ్డు మిశ్రమం, బేకింగ్ సోడా, పాలు, రీఫైన్డ్ ఆయిల్, మైదాలను ఒక పాత్రలో వేసి బాగా మెత్తగా, మృదువుగా అయ్యేంతదాకా కలపాలి. బేకింగ్ టిన్‌లో ఈ మిశ్రమాన్ని పోసి మైక్రోవేవ్ ఓవెన్లో 150 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడివద్ద అరగంటపాటు బేక్ చేసి తీయాలి. ఓవెన్ లేనివారు కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. అంతే బనానా స్వీట్ బ్రెడ్ సిద్ధమైనట్లే...!!