కాఫీ పొడితో..!

శనివారం, 8 నవంబరు 2008 (16:25 IST)
జిడ్డుబారిపోయిన పాత్రలను శుభ్రం చేయాలంటే... వాడేసిన కాఫీ పొడితో తోమి వేడినీటితో కడగితే శుభ్రంగా మారటమే గాక తళతళా మెరుస్తాయి.

వెబ్దునియా పై చదవండి