గోధుమపిండి చల్లి..!

సోమవారం, 10 నవంబరు 2008 (16:34 IST)
గ్యాస్ స్టౌవ్ గట్టుపైన బాగా నూనె పడి జిడ్డుపట్టినట్లు అనిపిస్తే... ఎక్కడైతే జిడ్డుగా ఉందో, ఆ ప్రాంతంలో గోధుమపిండిని చల్లి, తడిబట్టతో తుడిస్తే.. జిడ్డు మొత్తం మాయమవుతుంది. అంటే మొత్తం జిడ్డు తడిగుడ్డకు అంటుకుని వచ్చేస్తుంది, గట్టు శుభ్రమవుతుంది.

వెబ్దునియా పై చదవండి