నల్లబడిన ఇడ్లీ పాత్రలకు..!

ఇడ్లీ పాత్రలు నల్లబడిపోయినట్లనిపిస్తే... పాడయిపోయిన టూత్ బ్రష్‌కి కాసింత వెనిగర్, సర్ఫ్ కలిపిన పేస్టుతో రుద్దితే మెరుపు సంతరించుకుంటాయి.

వెబ్దునియా పై చదవండి