నాన్‌స్టిక్ వాడకంలో..!

సోమవారం, 10 నవంబరు 2008 (16:36 IST)
నాన్‌స్టిక్ పాన్‌లు వాడేటప్పుడు నూనె వేయకుండా ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచి వేడి చేయకూడదు. అలా చేస్తే పాన్‌కు వున్న కోటింగ్ పోతుంది.

వెబ్దునియా పై చదవండి