×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
గులాబ్ జామ్ పిండిలో పన్నీర్ కలిపితే..?
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (17:59 IST)
* గులాబ్ జామ్ తయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పన్నీర్ కలపండి. అవి మృదువుగా రుచిగా ఉంటాయి.
* గులాబ్ జాంలు చేసే సమయంలో కాసిని జీడిపప్పు కూడా గులాబ్ జామ్‌లు చేసే ఉండలకు కలిపారంటే, అవి మృదువుగా ఉంటాయి. మంచి రుచిగా ఉంటాయి.
* చపాతీ పిండిని పాలు లేదా గోరువెచ్చని నీళ్ళు లేదా కాస్త నూనె కలిపి గంటపాటు నానబెడితే చపాతీలు మృదువుగా వస్తాయి.
* చపాతి పిండిలో ఉడికిన బంగాళదుంపను బాగా కలిపి, ఆ పిండితో చపాతీలు చేస్తే, చపాతీలు మృదువుగా ఎక్కువసేపు ఉంటాయి.
* చపాతీలు వత్తేటప్పుడు మధ్యలో కాస్త నూనెవేసి మడతలతో చేసి హాట్ ప్యాక్‌లో ఉంచితే ఆరేడుగంటలపాటు మెత్తగా ఉంటాయి.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం
కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. 1200 మంది ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చింది..
అమరావతి మహిళల కన్నీళ్లే ఈ చట్టానికి పునాది : కేంద్ర మంత్రి పెమ్మసాని
పార్లమెంట్ సాక్షిగా అమరావతి రాజధానిగా వద్దనే వద్దు : వైకాపా
నవ్యాంధ్ర రాజధానిపై జగన్ కొత్త పల్లవి - మచిలీపట్నం టు గుంటూరును క్యాపిటల్ ఏరియాగా చేయండి..
టాలీవుడ్ లేటెస్ట్
NTR: ఎన్టీఆర్ చిత్రం డ్రాగన్ లో నటించడంలేదంటున్న టోవినో థామస్
Akhil: లెనిన్ తర్వాత అఖిల్ చిత్రం ఎవరితో అనేది క్లారిటీ వచ్చిందా !
స్వర్ణ దేవాలయంలో అంట్లు తోముతున్న ప్రియాంకా చోప్రా
Allu Arjun: హెచ్ పీవీ వ్యాక్సిన్ డ్రైవ్ కు మద్ధతుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్
Manchu Vishnu: ప్రజాప్రతినిధులూ డ్రెగ్ టెస్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా : మంచు విష్ణు
యాప్‌లో చూడండి
x