1. తురిమిన కొబ్బరి, జీడిపప్పు ఫ్రిజ్‌లో ఉంచితే పురుగు పట్టదు. తేనె శుభ్రంగా నిల్వ ఉండాలంటే.. మంచి సీసాలో పోసి రెండు, మూడు లవంగాలు దానిలో వెయ్యాలి.
3. పసుపు, కారం, కరివేపాకు పొడిలాంటివి నిల్వ చేసేటప్పుడు చిటికెడు ఇంగువ కలిపి పేపరు కవర్లలో భద్రం చేస్తే ఏడాదిపాటు నిల్వ ఉంటాయి.
4. కారప్పొడిలో కాసిన్ని వేరుశెనగ గింజలను వేయించి పొడిగొట్టి కలుపుకుంటే.. ఇడ్లీలలోకి, దోశెలలోకి బాగుంటుంది. టీ, కాఫీల రుచి పెరగాలంటే.. డికాషన్‌లో నిమ్మకాయ చెక్క వేసుకోవాలి.