×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
బంగాళాదుంపల్ని వెల్లుల్లితో కలిపి ఉంచితే ఏం జరుగుతుంది?
సోమవారం, 25 జనవరి 2016 (10:26 IST)
బంగాళాదుంపల్ని వెల్లుల్లితో కలిపి ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
గోధుమ రవ్వ, మైదా పిండిని ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఫ్రిజ్లో పెడితే త్వరగా పాడుకాకుండా ఉంటాయి.
కాకరకాయ కూర వండేటప్పుడు సోంపు గింజలు, బెల్లం వేస్తే అవి చేదును లాగేస్తాయి. కూర రుచిగా కూడా ఉంటుంది.
పాపడ్ వంటి వాటిని వేగించే ముందు కొద్దిసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువ పీల్చవు.
బెండకాయలు తాజాగా ఉండాలంటే రెండువైపులా తొడిమెల్ని తీసేసి ప్లాస్టిక్ కవర్లో వేసి ఫ్రిజ్లో ఉంచాలి.
ఇడ్లీ, దోసె వంటి వాటిని చేసేందుకు నానబెట్టే బియ్యాన్ని కొద్దిసేపు వేగించి నానబెడితే ఇడ్లీ మెత్తగా, దోసె కరకరలాడుతూ వస్తుంది.
పసుపు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే పసుపు డబ్బాలో కొన్ని ఎండు మిర్చి, కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?
Roman: రష్యా మంత్రి రోమన్ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?
జపాన్లో వరుసగా భూకంపాలు- మణిపూర్లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?
ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?
టాలీవుడ్ లేటెస్ట్
Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్డమ్ కొత్త అప్ డేట్
మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం
AR Rahman: ఎస్జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్
విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం
యాప్లో చూడండి
x