అన్నం తెల్లగా

శనివారం, 19 జులై 2008 (18:53 IST)
అన్నం ఉడికించేటప్పుడు అందులో కాస్తంత నిమ్మరసం లేదా వెన్నను చేర్చితే అన్నం పొంగిపోకుండా, పొడిపొడిగా, తెల్లగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి