ఆమ్లెట్ మెత్తగా

సోమవారం, 21 జులై 2008 (18:37 IST)
ఆమ్లెట్ వేసెటప్పుడు కోడి గ్రుడ్డు సొనలో పాలు కలపడం వల్ల ఆమ్లెట్ గట్టిగా వస్తుంది. కాబట్టి, పాలుకు బదులుగా నీటిని చేర్చి ఆమ్లెట్ వేస్తే మెత్తగా వస్తుంది.

వెబ్దునియా పై చదవండి