ఆమ్లెట్ మెత్తగా..!

బుధవారం, 27 ఆగస్టు 2008 (19:31 IST)
ఆమ్లెట్ వేసేటప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుముతో పాటుగా రెండు టీస్పూన్ల శెనగపిండిని కూడా కలిపి వేస్తే... ఆమ్లెట్లు మెత్తగా, బాగా పొంగినట్లుగా వస్తాయి. మంచి రుచిగా కూడా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి