ఇడ్లీ చప్పగా...!

మంగళవారం, 26 ఆగస్టు 2008 (18:41 IST)
ఇడ్లీ పిండిని టైటుగా మూత పెట్టిన ప్రెజర్ కుక్కర్లో ఉంచారంటే త్వరగా పులుస్తుంది. ఇడ్లీ చప్పగా కాకుండ రుచిగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి