ఉల్లిపాయల వాసన

బుధవారం, 6 ఆగస్టు 2008 (17:43 IST)
చేతులకంటిన ఉల్లిపాయల వాసన ఎంత కడిగినప్పటికీ పోదు కదా... నాలుగైదు చుక్కల పాలను చేతిలో వేసుకుని రెండు చేతులకు పట్టించి కాసేపటి తరువాత రుద్ది కడిగేస్తే వాసన పోతుంది.

వెబ్దునియా పై చదవండి