కాకరకాయ కూర

Ganesh

గురువారం, 10 జులై 2008 (18:07 IST)
కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయాలి. అలా చేస్తే చేదు తగ్గడమే కాకుండా, కూరకు కొత్త రుచి వస్తుంది.

వెబ్దునియా పై చదవండి