కాకరకాయ చేదు

శుక్రవారం, 29 జూన్ 2007 (19:21 IST)
కాకరకాయ చేదుగా తినలేని వారు కాయలకి పైన ఉన్న బుడిపెలను పీలర్‌తో చెక్కేసి వండుకుంటే చేదు అనిపించవు.

వెబ్దునియా పై చదవండి