కాకరకాయ చేదు

బుధవారం, 16 జులై 2008 (13:37 IST)
కాకరకాయలను మధ్యలో చీరి వాటికి ఉప్పు, గోధుమపిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని పట్టింటి, అరగంట సేపు నానబెట్టాలి. ఆ తరువాత వాటిని తీసి వండితే చేదుతగ్గడమే కాకుండా, కూర రుచిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి