కొబ్బరి ముక్క

గురువారం, 17 జులై 2008 (13:45 IST)
మాంసం మెత్తగా, త్వరగా ఉడకాలంటే... మాంసం ఉడికించేటప్పుడు అందులో కొబ్బరి ముక్క వేయాలి. ఇలా చేస్తే మాంసం త్వరగా ఉడకటమే గాకుండా... మృదువుగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి